ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన
25.06.22: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చైతన్య కుసుమ ప్రియా శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, జతిస్వరం, కీర్తన, వర్ణం, దేవర్ణమా,తిల్లాన అంశాలను రీతూపర్ణ, నీతిక, తనూజ సహస్ర, శాన్వి, తేజస్విని మొదలైన వారు ప్రదర్శించారు. ముఖ్య అతిధిగ డాక్టర్ కిరణ్మయి బోనాల ప్రముఖ నాట్య గురువు కళాకారులను ప్రోత్సహించారు.