|

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన తమిళ సినీ హీరో విజయ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసిన తమిళ సినీ హీరో విజయ్

తేది.18-05-2022: తమిళ సినీ హీరో విజయ్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *