మాదాపూర్ శిల్పారామంలో అలరించిన “నాట్యఅంజలి” కూచిపూడి నృత్య ప్రదర్శన
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన “నాట్యఅంజలి” కూచిపూడి నృత్య ప్రదర్శన
మాదాపూర్ శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్బంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు వసుధ కుందుర్తి శిష్య బృందంచే “నాట్యఅంజలి” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
గణేశా పంచరత్న కీర్తన, నారాయణతేయ్ నమో నమో, దశావతార శబ్దం, కామాక్షి స్తుతి, జతిస్వరం, జావళి, మహిషాసుర మర్ధిని మొదలైన అంశాలను శ్రీమతి వసుధ కుందుర్తి, హంసుజా, రుచిస్య, అక్షర, షణ్ముఖి, జస్మితా, ధాత్రి, ఆర్వీ కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.