మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్యం, మొహినియాట్టం నృత్య ప్రదర్శనలు
మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న భరతనాట్యం, మొహినియాట్టం నృత్య ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ముద్ర – ది ఇన్స్టిట్యూట్ ఫర్ డాన్స్ గురువర్యులు నిత్య ఆనందరామన్ మరియు వారి శిష్య బృందం భరతనాట్యం మరియు మొహినియాట్టం నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. రంగపూజ పాహి పర్వత, చోళకేటు, గణేశా కౌతం, శబ్దం, పనిమాథి ముఖి పదం, ముద్దుగారేయ్ యశోద అన్నమాచార్య కీర్తన, హిమగిరి తనఎహ్, జతిస్వరం అంశాలను నిత్యా ఆనందరామన్, వేదం, ఎతికా, రిషిక, తేజస్విని కళాకారులు ప్రదర్శించారు.