ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ కళా నిలయం కూచిపూడి డాన్స్అకాడమీ గురువు శ్రీమతి సాగరిక శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
వినాయక కౌతం, జనుత శబ్దం, ముద్దుగారేయ్య, శోద, నమో నమో నటరాజ, గురుబ్రహ్మ, శ్రీవిజ్ఞ రాజాం భజేయఁ, మూషిక వాహన, స్వాగతం కృష్ణ, జానపద పాట మొదలైన అంశాలను ప్రదర్శించారు.
జాహ్నవి, కీర్తన, వైష్ణవి, సహస్ర, రితిక, శృతి మొదలైన కళాకారులు ప్రదర్శించారు.