మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి, ఒడిసి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో అలరించిన కర్ణాటక గాత్ర కచేరి, ఒడిసి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు
మాదాపూర్ శిల్పారామంలో ఒడిసి, కూచిపూడి మరియు కర్ణాటక గాత్ర కచేరి ఎంతగానో అలరించింది. కుమారి ప్రితికా కల్రా గాంధీ గారు ప్రదశించిన ఒడిసి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. ప్రముఖ కూచిపూడి గురువర్యులు శ్రీమతి వనజ ఉదయ్ శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వినాయక కౌతం, మహాగణపతిమ్, భోశంభో, దశావతార శబ్దం, నీలమేఘ శరీర మొదలైన అంశాలను శ్రీమతి విశ్వ శాంతి, శ్రీమతి కిరణ్మయి, కుమారి శృతి లు ప్రదర్శించారు. డాక్టర్ దీపికా, మరియు శ్రీమతి అముక్త ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఎంతగానో అలరించాయి.